జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి ఆదివారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి సొసైటీలోని ఐదు డైరెక్టర్ స్థానాలకు నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి సొసైటీలోని ఐదు డైరెక్టర్ స్థానాలకు నిర్వహించిన ఎన్నికలలో పివి రమణ రావు ఎన్ వంశీ శ్రీనివాస్ ఆర్ రవి కాంత్ రెడ్డి బొమ్మగాని కిరణ్ కుమార్ కె అశోక్ రెడ్డి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి చోళ ఓం ప్రకాష్ ప్రకటించారు
జర్నలిస్టుల విలక్షణ తీర్పు ఫ్రెండ్స్ జి ఎన్ జి టీం ప్యానల్స్ నుండి విజేతలు వివాదాలకు తరలింపును జర్నలిస్టులు
హైదరాబాదులోని జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ పదవులకు ఎన్నికలు జరిగాయి ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఐదు డైరెక్టర్ పదవులకు హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో జర్నలిస్టులు విలక్షణ తీర్పు ఇచ్చారు ఈరు ప్యానల్స్ నుండి ఐదుగురిని డైరెక్టర్లుగా ఎన్నుకున్నారు హౌసింగ్ సొసైటీలో మొత్తం 981 మంది ఓటర్లు ఉండగా 856 మంది 87.2% తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు 14 ఓట్లు చేయకుండా పోయాయి ఐదు డైరెక్టర్ పదవులకు మొత్తం 13 మంది పోటీ చేశారు వంశీ ప్యానెల్ నుండి అయిదుగురు పోటీ చేయగా వంశీ శ్రీనివాస్ ఆర్ రవికాంత్ రెడ్డి బి కిరణ్ కుమార్ విజయం సాధించారు ప్రత్యర్థి రమణ ప్యానల్ నుండి అయిదుగురు పోటీ చేయగా పివి రమణ రావు అశోక్ రెడ్డిలు విజయం సాధించారు ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల ముగిసింది అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టగా నాలుగు గంటల లో ఫలితాలు వినబడ్డాయి విజయ్ తలలో పివి రమణ రావుకు అత్యధికంగా 528 ఓట్లు లభించాయి వంశీ శ్రీనివాస్ కు 430 రవికాంత్ రెడ్డికి 428 కిరణ్ కుమార్ కు 41 అశోక్ రెడ్డికి 346 ఓట్ల లభించాయి ఓడిపోయిన మిగతా అభ్యర్థుల్లో కొత్తపల్లి రమేష్ బాబుకు 13 జి ఉదయ్ కుమార్ కు 285 దండు నారాయణరెడ్డి కి 346 ఉమామహేశ్వరరావుకు 57 బోడపాటి శ్రీనివాసరావు 357 బి నాగభూషణరావుకు 278 హసన్ షరీఫ్ కు 258 రమేష్ వైట్లకు 350 ఓట్లు లభించాయి

No comments:
Post a Comment