కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ బ్యాంకుల్లో ప్లేస్మెంట్ కోసం రెండు నెలలపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిజామాబాద్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ సంస్థ ద్వారా శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు ఆసక్తి గల వారు ఈ నెల 15 నుంచి 25వ తేదీలోగా బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా 30 మందిని ఎంపిక చేసి శిక్షణకు పంపిస్తామని తెలిపారు శిక్షణ పూర్తి చేసిన వారికి నేరుగా ప్రైవేటు బ్యాంకుల్లో ఉద్యోగాలు లభిస్తాయి అని పేర్కొన్నారు ఇతర వివరాలకు 08462241055 నెంబర్లు సంప్రదించాలని సూచించారు
డీఎస్సీ కి సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శశికళ మంగళవారం ఒక ప్రకటనలో కోరారులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు ఈనెల 12 నుంచి 26వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మిగతా వివరాలకు 7702175493 9951199460 నెంబర్లను సంప్రదించాలని సూచించారు
బీసీ స్టడీ సర్కిల్లో డీఎస్సీ ఉచిత కోచింగ్ కోసం ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్థులు ఈనెల 14 నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ వెంకన్న ఒక ప్రకటనలో సూచించారు కోచింగ్ 75 రోజులపాటు ఉంటుందని పేర్కొన్నారు ఇంటారెడ్డి ఎడిటెడ్ మార్కులు రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు మిగతా వివరాలకు 863902255 నెంబర్లు సంప్రదించాలని సూచించారు
No comments:
Post a Comment