Tuesday, 5 March 2024

బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత గ్రూప్ వన్ శిక్షణ

 పీసీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో 8 నుంచి గ్రూప్ వన్ ఉచిత శిక్షణను ప్రారంభిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల ఏడులోగా దరఖాస్తు చేసుకోవాలని వివరాల కోసం 04024071178 04027077929 నంబర్లను సంప్రదించాలని కోరారు

No comments:

Post a Comment