తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంఎం రహమాన్ ఎన్నికయ్యారు ఈ మేరకు హైదరాబాద్ ఆదివారం నాంపల్లిలోని టీజీవోస్ కార్యాలయంలో ఆ సంఘం కోర్ కమిటీ సమావేశమై నూతన కార్యవర్గని ఎన్నుకున్నది అధ్యక్షుడిగా రెహమాన్ ఎన్నికవ్వగా ప్రధాన కార్యదర్శిగా తాటికొండ రమేష్ బాబు కోశాధికారిగా యాటకర్ల మల్లేషు ఉపాధ్యక్షుడిగా కందుకూరి రమేష్ బాబు సాదిక్ పాషా పసునూరి రవీందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు జాయింట్ సెక్రటరీలుగా కాజీపేట నరేందర్ జనార్ధన్ డి సుమ బల సప్తగిరి ఆర్గనైజింగ్ సెక్రటరీగా అబ్బాస్ ఎన్నికయ్యారు ఉద్యమ జర్నలిస్టుల సంఘం ప్రధాన సలహాదారుగా ఎండి మునీర్ ఢిల్లీ ప్రతినిధిగా పి సురేష్ ను కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది
No comments:
Post a Comment