Sunday, 3 March 2024

పీ ఆర్ ఇంజనీర్స్ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక

 తెలంగాణ పంచాయతీ రాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ హన్మకొండ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు హనుమకొండలోని జిల్లా పరిషత్తులు జరిగిన సర్వసభ్య సమావేశం అనంతరం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా సంకట శ్రీనివాస్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఎం సూర్యప్రకాష్ ఉపాధ్యక్షులుగా బి లింగారెడ్డి పున్నమి క్రాంతి సంయుక్త కార్యదర్శి అశ్విన్ కుమార్ మహేందర్ కోశాధికారిగా అట్లా శ్రీదేవి ఆర్గనైజింగ్ సెక్రటరీగా రమణి టెక్నికల్ కార్యదర్శిగా మనిషి ఎన్నికయ్యారు

No comments:

Post a Comment