సిసిఎన్బి పరిశోధకుల అధ్యయనం
మలేరియా వ్యాధి నిర్మూలనపై అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా మలేరియా జ్వరానికి కారణమైన ప్లాస్మోడియం క్లాసిఫైరాసైట్ జీవనశైలిని సిసిఎంపి పరిశోధకులు అధ్యయనం చేశారు కణాల అభివృద్ధిలో జరిగే పరిణామ క్రమాన్ని పరిశీలించి నియంత్రణ నూతన విధానాన్ని అభివృద్ధి చేశారు పరాన జీవి కణజాల వ్యాప్తిని కట్టడం వలన వ్యాధి నిర్మూలన సాధ్యమని తీర్చారు ఈ అధ్యయనం ద్వారా ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకొని కణజాల వ్యాప్తిని లక్ష్యంగా చేసే కొత్త డ్రగ్ తయారీకి సాయపడుతుందని పరిశోధకులు చెప్తున్నారు
No comments:
Post a Comment