రేపు హాజరుకానున్న రాష్ట్రపతి ద్రౌపది మురుము 17వ తేదీ వరకు కార్యక్రమాలు లక్ష మందికి పైగా హాజరుకానున్న ప్రముఖులు
ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రమైన రంగారెడ్డి జిల్లాలోని కనక శాంతి వనం అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనానికి సిద్ధమైంది కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభమయ్యే కార్యక్రమం ఈనెల 17 వరకు కొనసాగనుంది ఇందులో భాగంగా 15వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది 16న పరాష్టపది జగదీప్ దానికాడు హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాల నుంచి 300 పైగా ఆధ్యాత్మిక సంస్థలు పలువురు మత పెద్దలతో పాటు లక్ష మందికి పైగా ప్రముఖులు హాజరుకానున్నారు ఈ కార్యక్రమం ప్రపంచంలోని అన్ని విశ్వాసాలు అన్ని మతాలకు చెందిన ఆధ్యాత్మిక పెద్దలను ఒక చోటికి తీసుకురానుంది ప్రపంచ శాంతి కోసం అన్ని మతాల సారాంశాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి ఈ సమ్మేళనం ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నారు విశ్వ ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని గ్లోబల్ స్పిరిచువాల్టి మహోత్సవం 2024 రాష్ట్రపతి ఈనెల 15న ప్రారంభించనున్నారు
హాజరుకానున్న ప్రముఖులు ఆధ్యాత్మిక సమ్మేళనానికి చిన్న జీయర్ స్వామి అభిజిత్ హేల్దార్ ఆచార్య ధీరేంద్ర కృష్ణశాస్త్రి రాందేవ్ బాబా భావజైన్ డీకే మృత్యుంజయ డీకే శివాని హార్ట్ ఫుల్నే సంస్థ గురూజీ డి కమలేష్ పటేల్ దస్తూరి జి పురుషద్ దేవీ చిత్రలేఖ స్వామి చిందానంద్ జగద్గురు రామభద్రాయ చారి మాత అమృతమయి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ తో పాటు సినీ ప్రముఖులు వెంకటేష్ సమంత కీర్తి శెట్టి కబీర్ బేడి మద్దూర్ బండార్కర్ శేఖర్ కపూర్ తదితరులు హాజరవుతారు నిర్వాహకులు తెలిపారు ప్రముఖ గాయకుడు శంకర మహదేవన్ లో సంగీత కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు

No comments:
Post a Comment