రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించే అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్షకు సన్నద్ధమయ్యే sc ,st,బీసీఈ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 15 నుంచి 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది 100 మంది ఎస్టీ 75 మంది ఎస్సీ 15 మంది బీసీ పదిమంది అభ్యర్థులకు రెండు నెలలపాటు శిక్షణ ఉంటుందని తెలిపింది శిక్షణ కాలంలో స్టడీ మెటీరియల్ తో పాటు టైఫాయిడ్ కూడా చెల్లించనున్నట్లు వెల్లడించింది
No comments:
Post a Comment