ఇకపై ఎన్నికలలో ఇంటి నుంచి ఓటేస్తే సదుపాయాన్ని 85 ఏళ్లు ఆపై వయస్సున్న వయోజనులకు మాత్రమే కల్పించనున్నారు ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిబంధనలను సవరిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది 87 ఆపై వయసున్న వయోజనులకు ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయం కల్పించాలని పాత నిబంధనలు పేర్కొంటుండగా తాజాగా ప్రభుత్వం 85 ఏళ్లకు వయసును పెంచింది
No comments:
Post a Comment