Wednesday, 6 March 2024

ఆర్టీసీ లహరి బస్సు చార్జీలో 10% రాయికి

 లహరి ఏసీ స్లీపర్ ఏసి స్లీపర్ కం సీటర్ బస్సుల్లో బెర్తులపై టిఎస్ఆర్టిసి 10% రాయితీ ప్రకటించింది ఏప్రిల్ 30 వరకు ఈ రాయితీ అమల్లో ఉంటుంది లహరి ఏసి స్లీపర్ బస్సులు హైదరాబాద్ నుంచి చెన్నై తిరుపతి విశాఖపట్నం బెంగళూరు రోడ్లలో నడుస్తుండగా లహరి ఏసీ స్లీపర్ కం సీటర్ సర్వీసులు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్, గోదావరిఖని- బెంగళూరు కరీంనగర్ -, నిజామాబాద్ -తిరుపతి ,నిజామాబాద్- బెంగళూరు, వరంగల్ -బెంగళూరు రూట్లలో తిరుగుతున్నాయి.

No comments:

Post a Comment